Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కళావతితో నిర్మాతలకు త్రిష స్ట్రాంగ్ సెక్సీ మెసేజ్ ఇచ్చిందా..?

కళావతితో నిర్మాతలకు త్రిష స్ట్రాంగ్ సెక్సీ మెసేజ్ ఇచ్చిందా..?
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (18:02 IST)
కళావతి సినిమా ద్వారా నిర్మాతలకు త్రిష సెక్సీ మెసేజే ఇచ్చిందని సినీ పండితులు అంటున్నారు. నిర్మాతలు, దర్శకులకు అమ్మడు అందాల ఆరబోతకు తాను వెనక్కి తగ్గననే మెసేజ్ ఇచ్చిందని చెప్తున్నారు. సిద్ధార్థతో బీచ్ సాంగ్.. తడి దుస్తుల్లో తన అందాలను ఆరబోసిన త్రిష, సెక్సీ గ్లామర్ షోకు రెడీ అన్నట్లు చెప్పకనే చెప్పిందని సినీ పండితులు అంటున్నారు. 
 
ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా.. తన అందచందాలతో, నటనతో వారికి సవాలు చేస్తున్న త్రిష ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ పాత్రల్లో కనిపించేందుకు రెడీ అయ్యింది. నాయకిగా వస్తున్న త్రిష, ధనుష్ సినిమాలో నెగటివ్ రోల్ పోషించేందుకు కూడా సంతకం చేసేసింది. ఇంకా ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయిన తర్వాత వ్యక్తిగత విషయాలను పక్కనబెట్టి సినిమాలపైనే పూర్తిగా దృష్టిపెట్టి అవకాశాలతో దూసుకెళ్తోంది.

Share this Story:

Follow Webdunia telugu