Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమీర్‌కు సన్నీ ట్వీట్: యూ స్టిల్ లుక్ హాట్... లవ్ యూ.. అమీర్ ఖాన్ కూడా?

అమీర్‌కు సన్నీ ట్వీట్: యూ స్టిల్ లుక్ హాట్... లవ్ యూ.. అమీర్ ఖాన్ కూడా?
, గురువారం, 24 సెప్టెంబరు 2015 (12:03 IST)
ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ అగ్ర తారలు లవ్ ట్వీట్స్ పెట్టేసుకున్నారు. ఇంతకీ వారెవరనుకుంటున్నారా? మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ అండ్ పోర్న్ స్టార్ సన్నీలియోన్. అమీర్ ఖాన్‌పై హాట్ బ్యూటీ సన్నీ లియాన్ 'లవ్' ట్వీట్స్ చేసింది. మిమ్మల్ని అదేనండీ అమీర్ ఖాన్‌ను సన్నీ లియోన్ స్నాప్ డీల్ ప్రకటనలో చూశానని.. యూ స్టిల్ లుక్ హాట్ లవ్ యూ అని ట్విట్టర్ ఖాతాలో సన్నీ లియోన్ మెసేజ్ పెట్టింది. 
 
ఈ ట్విట్టర్ చూసి అమీర్ ఖాన్ షాక్ అయ్యాడో ఏమో కానీ.. తనదైన శైలిలో స్పందించాడు. సన్నిలియోన్‌కు థ్యాంక్స్ చెబుతూనే.. నువ్వూ అలాంటిదానివే.. లవ్ యూ అని సమాధానమిచ్చాడు. సన్నీ-అమీర్ ఖాన్ ఇలా గురువారం లవ్ ట్వీట్స్ చేసుకుంటే.. నెటిజన్లతో పాటు సన్నీ-అమీర్ ఖాన్ అభిమానులు సైతం వెరైటీ ట్వీట్లతో పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సన్నీ-అమీర్ ఖాన్ లవ్ ట్వీట్స్‌పైనే హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu