Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెర నటి శ్రీవాణి అప్పుడు కొట్టిందంటూ... ఇప్పుడు ఏం చేసిందో తెలుసా?

బుల్లితెర నటి శ్రీవాణి మరో వివాదంలో చిక్కుకుంది. తన వదినను కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీవాణి తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... శ్రీవాణి భర్త విక్రమాదిత్య కెవ్వు కబడ్డి అ

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (21:04 IST)
బుల్లితెర నటి శ్రీవాణి మరో వివాదంలో చిక్కుకుంది. తన వదినను కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీవాణి తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... శ్రీవాణి భర్త విక్రమాదిత్య కెవ్వు కబడ్డి అనే షోను జెమినీ టీవీలో చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా టీవీ నటులు పాల్గొంటున్నారు. కాగా కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా నటి కవిత వ్యవహరిస్తున్నారు. 
 
రోజుకు రూ. 25 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. మొత్తం 7 రోజులకు గాను రూ. 75 వేలు చెల్లించి మిగిలినది చెక్ రూపంలో ఇచ్చారు. కవిత ఆ డబ్బును బ్యాంకుకు వెళ్లి మార్చుకునేసరికి స్టాప్ పేమెంట్ పెట్టేసారు. దీనిపై కవిత మండిపడుతోంది. ఈ విషయంపైన ఇద్దరి మధ్య మాటల తూటాల పేలుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments