Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెక్సీతార సమంత ఎమోషనల్ ట్వీట్.. ఎందుకో మరి..?

సెక్సీతార సమంత ఎమోషనల్ ట్వీట్.. ఎందుకో మరి..?
, మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (15:50 IST)
సెక్సీతార సమంత సెన్సిటివ్ అని ఓ పేరుంది. ఏ విషయాన్నైనా సున్నితంగా తీసుకుంటుందని.. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటుందని సినీ ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటున్నారు. అలాంటి సమంత తమిళంలో ఐ హీరో విక్రమ్‌తో 10 ఎండ్రదుకుళ్లె (పది ఎంచేలోపు) అనే చిత్రంలో నటిస్తోంది. స్కిన్ షోతో అదరగొట్టే ఈ భామ.. విక్రమ్‌తో సినిమాలో భాగంగా ఫైనల్ షెడ్యూల్ కోసం రాజస్థాన్‌ వెళ్లింది.
 
అక్కడ షూటింగ్ అంతా పూర్తయ్యాక.. 10 ఎండ్రదుకుళ్లె సినిమా టీమ్‌ను వదిలి రాలేక ఏడ్చుకుందట. అంత వండర్‌ఫుల్ టీమ్‌ను వదిలి రావటం ఇష్టం లేక ఎమోషనల్‌గా ట్వీట్ చేసింది. సమంత సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. చాలా ఫీలైయ్యిందని నిర్మాత ఏఆర్ మురుగదాస్ కూడా ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu