Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాప్సీ పొడిపించుకున్నట్లే మేమూ పొడిపించుకుంటాం.... యువతులు క్యూ...

ఇపుడు హీరోహీరోయిన్లు అనుసరించే ఫ్యాషన్లను యువత అనుకరించడం ఎక్కువైంది. ఫలానా సినిమాలో హీరో ఫలానా స్టయిల్లో కనబడ్డాడంటే వెంటనే ఆ స్టయిలుకు మారిపోతున్నారు. అలాగే అమ్మాయిలు హీరోయిన్లను ఫాలో అయిపోతున్నారు. ఇటీవలే పింక్ సినిమాలో తాప్సీ మెడపైన ఎగురుతున్న పక

తాప్సీ పొడిపించుకున్నట్లే మేమూ పొడిపించుకుంటాం.... యువతులు క్యూ...
, బుధవారం, 28 సెప్టెంబరు 2016 (21:11 IST)
ఇపుడు హీరోహీరోయిన్లు అనుసరించే ఫ్యాషన్లను యువత అనుకరించడం ఎక్కువైంది. ఫలానా సినిమాలో హీరో ఫలానా స్టయిల్లో కనబడ్డాడంటే వెంటనే ఆ స్టయిలుకు మారిపోతున్నారు. అలాగే అమ్మాయిలు హీరోయిన్లను ఫాలో అయిపోతున్నారు. ఇటీవలే పింక్ సినిమాలో తాప్సీ మెడపైన ఎగురుతున్న పక్షుల టాటూను పొడిపించుకుని నటించింది. ఆ టాటూను చూసిన పలువురు యువతులు ఆ టాటూలు చాలా బాగున్నాయనీ, అలాంటివే పొడిపించుకుంటామని ముంబైలో టాటూ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారట. 
 
మొత్తమ్మీద పింక్ చిత్రంతో తాప్సీ బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యింది. తెలుగు, తమిళం ఇండస్ట్రీలు తనకు సరైన పాత్రలు ఇచ్చి ఉపయోగించుకోవడం లేదని వాపోతోంది తాప్సీ. మరి ఇప్పటికైనా ఆమెలో ఉన్న టాలెంట్ చూసి దక్షిణాది ఫిలిమ్ ఇండస్ట్రీ ఉపయోగించుకుంటుందేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ హీరోలు పొట్టిగా ఉంటారు.. పెద్దపెద్ద విలన్స్‌ను చితక్కొడుతారు.. నేనూ అంతే: రామ్ ఇంటర్వ్యూ