Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాధికా ఆప్టే బాటలో తాప్సీ... షార్ట్ ఫిలిమ్‌కు సై... అంతా విప్పేస్తుందా..?!

రాధికా ఆప్టే బాటలో తాప్సీ... షార్ట్ ఫిలిమ్‌కు సై... అంతా విప్పేస్తుందా..?!
, శుక్రవారం, 31 జులై 2015 (11:04 IST)
సుజయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన అహల్యా షార్ట్ ఫిలిమ్ అందరినీ ఆకట్టుకుని అభినందనలు పొందుతోంది. ఆ షార్ట్ ఫిల్మ్‌లో రాధికా ఆప్టే అంతా విప్పేసి యమా సెక్సీగా ఆకర్షించింది. అహల్య మరీ ఇంత హాట్‌గా ఉంటుందా అంటూ నోరెళ్లబెట్టుకుంటున్నారు. 'అహల్య' షార్ట్ ఫిలిమ్ పొందిన అమిత ఆదరణ పలువురు దర్శకులను షార్ట్ ఫిల్మ్‌ల వైపు తిప్పింది. దిక్మన్సు దుల్యా ఒక షార్ట్ ఫిలిమ్ డైరెక్ట్ చేస్తున్నారు. 
 
ఇందులో నటించేందుకు తాప్సీ ముందుకు వచ్చింది. ఆయన దర్శకత్వంలో నటించాలనేది తాప్సీ చిరకాల వాంఛ అట. దీంతో ఆయన అడగ్గానే టక్కున ఒప్పేసుకున్నట్టు చెప్పుకొచ్చింది. దిక్మన్సు షార్ట్  ఫిలిమ్ ప్రేమ చిత్రం. అయితే తాప్సీకి జోడీగా నటించేది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఇందులో తాప్సీ మరింత సెక్సీగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే అహల్య స్థాయిలో ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu