Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టార్‌డస్ట్ షోలో తమన్నా హాటెస్ట్ ఫోజులు...

ఇటీవలే ముంబైలో జరిగిన స్టార్‌డస్ట్‌ అవార్డు వేడుకల్లో అమితాబ్‌ ఫ్యామిలీతో పాటు పలవురు నటీమణులు సందడి చేశారు. ప్రియాంక చోప్రా, సన్నీలియోన్‌, అనుష్క శర్మతో పాటు పలువురు హాజరై వుత్సాహపరిచారు. ఏ దిల్‌హై ముష్కిల్‌, సుల్తాన్‌, నీతార్జా, కపూర్‌ అండ్‌ సన్స్

స్టార్‌డస్ట్ షోలో తమన్నా హాటెస్ట్ ఫోజులు...
, బుధవారం, 21 డిశెంబరు 2016 (13:04 IST)
ఇటీవలే ముంబైలో జరిగిన స్టార్‌డస్ట్‌ అవార్డు వేడుకల్లో అమితాబ్‌ ఫ్యామిలీతో పాటు పలవురు నటీమణులు సందడి చేశారు. ప్రియాంక చోప్రా, సన్నీలియోన్‌, అనుష్క శర్మతో పాటు పలువురు హాజరై వుత్సాహపరిచారు. ఏ దిల్‌హై ముష్కిల్‌, సుల్తాన్‌, నీతార్జా, కపూర్‌ అండ్‌ సన్స్ చిత్రాలు అత్యధిక అవార్డులు దక్కించుకున్నాయి.
 
పింక్‌ చిత్రానికిగాను అమితాబ్‌కు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. యే దిల్‌హై ముష్కిల్‌లో ఉత్తమ నటిగా అనుష్క శర్మ ఎంపికైంది. ఇదిలావుండగా, ఈ కార్యక్రమానికి హాజరైన తమన్నా.. ఫొటోగ్రాఫర్లకు కనువిందు చేసింది. అసలే మిల్కీబ్యూటీ.. క్లీవేజ్ షో చూపించేసరికి ఫిదా అయిపోయారు. వీ ఫేస్‌లో తన హృదయాన్ని చూపించి కెమేరాలకు కనువిందు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళికి ప్రామిస్ చేస్తున్నా.. నా మీద ఒట్టేసుకుని చెబుతున్నా.. అలాంటి సినిమాలే తీస్తా