Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నీ లియోన్ దాన్ని నమ్ముకుని వచ్చింది.. : బిపాసా బసు

సన్నీ లియోన్ దాన్ని నమ్ముకుని వచ్చింది.. : బిపాసా బసు
, ఆదివారం, 30 ఆగస్టు 2015 (12:40 IST)
బాలీవుడ్‌కు దిగుమతి అయిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్. ఈమెపై బాలీవుడ్ నటి బిపాసా బసు మండిపుడుతోంది. బాలీవుడ్‌ జనాలు ఈ మధ్య ఈ పోలిక విని బిపాసా అంతెత్తున ఎగిరిపడింది. ఎక్స్‌పోజింగ్‌నే నమ్ముకుని సినిమాలు చేస్తున్న సన్నీతో పోల్చడాన్ని బిపాసా జీర్ణించుకోలేక పోతోంది.
 
 
దీనిపై బిపాసా స్పందిస్తూ.. బూతు సినిమాలు చేసుకునే సన్నీతో నన్ను పోల్చకండి అంటూ అందరికీ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ‘నేను అన్ని రకాల పాత్రలు పోషించాను. ఎక్స్‌పోజింగ్‌ ఇక్కడ తప్పదు కాబట్టి చేస్తున్నాను అంతే తప్ప దాన్నే నమ్ముకుని సినిమాల్లోకి రాలేదు. సన్నీ దాన్ని నమ్ముకునే వచ్చింది. ఆమెతో నన్ను పోలిస్తే ఊరుకోను’ అంటూ హెచ్చరించింది.

Share this Story:

Follow Webdunia telugu