SSMB29 చిత్రంలో ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్, గన్ ఫైర్

ఐవీఆర్
బుధవారం, 12 నవంబరు 2025 (23:20 IST)
SSMB29 చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా ఆ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. గ్లోబ్ ట్రాటర్ (Globetrotter) అనే చిత్ర టైటిల్‌తో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా లుక్ ఆకట్టుకునేవిధంగా వుంది. సాంప్రదాయ చీర కట్టులో వున్న ప్రియాంకా చోప్రా చేతిలో మాత్రం తుపాకీని పట్టుకుని ఫైర్ చేస్తోంది. ఈ స్టిల్ ను షేర్ చేస్తూ రాజమౌళి.. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్వచించిన మహిళ అయిన దేశీ గర్ల్‌కి తిరిగి స్వాగతం, మందాకినిని అనేక షేడ్స్ ను ప్రపంచానికి పరిచయం చేయలేకుండా వుండలేకపోతున్నానంటూ పేర్కొన్నారు.
 
కాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, టీజర్ రిలీజ్ వేడుకను ఈ నెల 15న రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న గ్లోబ్ ట్రాటర్ చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అక్రమ సంబంధం ఉందనీ.. అందరూ చూస్తుండగా పట్టపగలు భార్య గొంతు కోసి చంపేసిన భర్త

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments