Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'శ్రీమంతుడు' ఫస్ట్‌ వీక్‌ షేర్‌ 66 కోట్ల 57 లక్షల 99 వేల 056 రూపాయలు

'శ్రీమంతుడు' ఫస్ట్‌ వీక్‌ షేర్‌ 66 కోట్ల 57 లక్షల 99 వేల 056 రూపాయలు
, శుక్రవారం, 14 ఆగస్టు 2015 (17:17 IST)
సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా 'మిర్చి' ఫేమ్‌ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన 'శ్రీమంతుడు' ఆగస్ట్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయి టాక్‌ పరంగా కలెక్షన్లపరంగా సూపర్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మొదటి 7 రోజుల్లోనే ఈ చిత్రం రూ.66,57,99,056లు కలెక్ట్‌ చేసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది.
 
'శ్రీమంతుడు' ఫస్ట్‌ వీక్‌ కలెక్షన్స్ (రూపాయల్లో)‌:
నైజాం: 14,38,19,624, 
సీడెడ్‌: 7,70,74,596, 
వైజాగ్‌: 3,16,16,902, 
ఈస్ట్‌: 3,67,98,037, 
వెస్ట్‌: 3,04,38,000, 
గుంటూరు: 3,64,30,992, 
కృష్ణా: 2,86,44,572, 
నెల్లూరు: 1,37,29,123, 
కర్ణాటక: 7,30,45,287, 
తమిళనాడు: 2,36,12,157, 
నార్త్‌ ఇండియా: 2,50,27,721, 
యుఎస్‌ఎ: 9,38,46,569 (గ్రాస్‌: 15,64,10949)
ఓవర్సీస్‌ (యుఎస్‌ మినహా): 5,17,15,476 (గ్రాస్‌: 8,38,79,152)
7 రోజుల టోటల్‌ షేర్‌: 66,57,99,056

Share this Story:

Follow Webdunia telugu