Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పులి' తెలుగు వెర్షన్‌లో సొంత గొంతుతో అతిలోక సుందరి డబ్బింగ్...

'పులి' తెలుగు వెర్షన్‌లో సొంత గొంతుతో అతిలోక సుందరి డబ్బింగ్...
, సోమవారం, 31 ఆగస్టు 2015 (10:33 IST)
ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పులి’. ఇందులో అలనాటి అందాల తార శ్రీదేవి రాణి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సంచారం ప్రకారం శ్రీదేవి ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోబోతుందట. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన శ్రుతి హాసన్, హన్సిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 
 
‘పులి’ సినిమా తెలుగు ధియేటర్ రైట్స్‌ని ఎస్.వి.ఆర్ మీడియా వారు రూ.12 కోట్లకి సొంతం చేసుకున్నారు. ఇక ఈ చిత్రం యొక్క ఆడియో గ్రాండ్‌గా లాంచ్ చెయ్యనున్నారు. ఈ ఆడియోని సెప్టెంబర్ రెండవ వారంలో రిలీజ్ చెయ్యనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu