Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్లీజ్.. సుహానా బికినీ ఫోటోలను తొలగించండి.. చూడ్డానికి ఇబ్బందిగా ఉంది: షారూఖ్ ఖాన్

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన స్మార్ట్ హీరో షారూఖ్ ఖాన్-గౌరీ దంపతులకు సుహానా అనే అమ్మాయి, అబ్రామ్ అనే కుమారుడున్న సంగతి తెలిసిందే. ఒకవైపు బిగ్ బి మనవరాలు నవ్య బికినీ ఫోటోలను ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అ

ప్లీజ్.. సుహానా బికినీ ఫోటోలను తొలగించండి.. చూడ్డానికి ఇబ్బందిగా ఉంది: షారూఖ్ ఖాన్
, శనివారం, 2 జులై 2016 (18:07 IST)
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన స్మార్ట్ హీరో షారూఖ్ ఖాన్-గౌరీ దంపతులకు సుహానా అనే అమ్మాయి, అబ్రామ్ అనే కుమారుడున్న సంగతి తెలిసిందే. ఒకవైపు బిగ్ బి మనవరాలు నవ్య బికినీ ఫోటోలను ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయినా ఎవ్వరూ పట్టించుకోకుండా ఉన్నారు. అయితే షారూఖ్ ఖాన్ మాత్రం తన బిడ్డ ఫోటోలను తొలగించడం బాబూ.. అంటూ మీడియాను విజ్ఞప్తి చేశారు. 
 
సుహానాకు ఇంకా 16 ఏళ్లు మాత్రమే. సుహానా తన తమ్ముడు అబ్రామ్‌తో కలిసి బీచ్‌లో ఆడుకుంటున్నప్పుడు తీసిన ఫోటోలు అవి.. వాటిని కొన్ని వెబ్ సైట్లు ప్రదర్శించడం ద్వారా అత్యుత్సాహం చూపించాయని షారూఖ్ అన్నారు. 
 
సదరు మీడియా సంస్థలకు తాను చెప్పేదేమింటంటే.. మీరు పబ్లిష్ చేసిన సుహానా బికినీ ఫోటోలను తొలగించండన్నారు. తన కుమార్తెపై అలాంటి వార్తలు చదవాల్సిన పరిస్థితి రావడం ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే షారూఖ్ ఖాన్.. ప్రత్యేకించి తన కుమార్తె సుహానా విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారని.. కానీ కొన్ని వెబ్ సైట్లు సుహానా బికినీ ఫోటోలను పబ్లిష్ చేయడంపై ఫైర్ అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా వెళ్లొచ్చిన సీనియర్ శ్రీదేవి... 55 ఏళ్ల వయసులో జీరో సైజ్ నడముతో... అభిమానులు ఈలలు కేకలు....