Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలెక్షన్లతో రుద్రమదేవి హోరు... ఒక్కరోజులోనే రూ. 9 కోట్లు

కలెక్షన్లతో రుద్రమదేవి హోరు... ఒక్కరోజులోనే రూ. 9 కోట్లు
, శనివారం, 10 అక్టోబరు 2015 (18:35 IST)
రాజమౌళి తీసిన బాహుబలి తర్వాత అంతటి ధీటుగా సినిమాను తీసి తట్టుకోవాలంటే.. పులి లాంటి సినిమానే తట్టుకోలేకపోయింది. దాంతో గుణశేఖర్‌ తీసిన 'రుద్రమదేవి' చిత్రంతో ఆయనకు సరైన ధీరుడుగా నెటిజన్లు హల్‌చల్‌ చేస్తున్నారు. ఊహాజనికత కథకు వాస్తవానికి ఎంత తేడా వుందో గుణశేఖర్‌ చూపించాడని ప్రశంసిస్తున్నారు. 
 
కాగా, రుద్రమదేవి.. ఒక్కరోజులోనే 9 కోట్ల షేర్‌ రావడం విశేషం. నైజాంలో తీసుకున్న దిల్‌ రాజు ఆనందం వ్యక్తం చేస్తూ.. కాకతీయుల కాలం నాటి చరిత్రను తెరకెక్కించిన గుణశేఖర్‌ను అభినందిస్తూ... ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. నైజాంలో 3.5కోట్లు, సీడెడ్‌లో 1.55కోట్లు, ఉత్తరాంధ్రలో 70 లక్షలు కాగా, ఉభయగోదావరి జిల్లాల్లోనూ నెల్లూరులో బాగానే వసూలు అయినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu