Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యోగా జీవితాన్ని మార్చేస్తుందంటున్న స్మిత(ఫోటోలు)

తెలుగు పాప్‌ గాయనిగా పేరు పొందిన స్మిత.. పలు ఆల్బమ్స్‌ చేసింది, చేస్తూ వుంది కూడా. ఆమె ఇషా ఫౌండేషన్‌ యోగా గురువు సద్గురు.. శిష్యురాలిగా వుంటుంది. ఇషా ఫౌండేషన్‌ తలపెట్టిన పలు కార్యక్రమాల్లో సిత్మ పాడుత

యోగా జీవితాన్ని మార్చేస్తుందంటున్న స్మిత(ఫోటోలు)
, సోమవారం, 20 జూన్ 2016 (22:24 IST)
తెలుగు పాప్‌ గాయనిగా పేరు పొందిన స్మిత.. పలు ఆల్బమ్స్‌ చేసింది, చేస్తూ వుంది కూడా. ఆమె ఇషా ఫౌండేషన్‌ యోగా గురువు సద్గురు.. శిష్యురాలిగా వుంటుంది. ఇషా ఫౌండేషన్‌ తలపెట్టిన పలు కార్యక్రమాల్లో సిత్మ పాడుతూ.. డాన్స్‌ వేస్తూ పలు ఆల్బమ్‌లు చేసింది. తాజాగా ఈ నెల 21.. అంటే.. మంగళవారం నాడు వరల్డ్‌ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యనమస్కారలతో ఓ ఆల్బమ్‌ చేసింది. 
 
డిజైనర్‌ శ్రవణ్ కుమార్‌ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌ షో మంగళవారంనాడు హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా ప్యాషన్‌ డేని నిర్వహిస్తున్నారు. కర్టెన్‌రైజర్‌గా సోమవారంనాడు స్మిత యోగా ఆసనాలు వేసింది. ఆ స్టిల్స్‌ను తన ట్విట్టర్‌లో పెట్టింది. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని.. పాజిటివ్‌గా ఆలోచిస్తూ జీవితాన్ని మార్చే శక్తి యోగాకే వుందని పేర్కొంది.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా చేస్తే... కీరవాణికి చెప్పుతో కొట్టాలనిపించే కోపం వస్తుందట...