డ్రాగన్ కోసం బరువు తగ్గుతున్న ఎన్టీఆర్.. వర్కౌట్ వీడియో వైరల్

సెల్వి
బుధవారం, 17 సెప్టెంబరు 2025 (13:21 IST)
NTR
టాలీవుడ్‌ హీరో ఎన్టీఆర్ వర్కౌట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రోల్స్ కోసం బరువు తగ్గమంటే వెంటనే తగ్గే కెపాసిటీ ఎన్టీఆర్‌కు వుంది. టెంపర్, అరవింద సమేత వంటి చిత్రాలలో తన సిక్స్ ప్యాక్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు ఎన్టీఆర్. తరువాత, దేవర కోసం బరువు తగ్గారు. అలాగే వార్ 2 కోసం లుక్ మార్చాడు. 
 
తాజాగా తన రాబోయే చిత్రం డ్రాగన్ కోసం భారీ వర్కౌట్లు చేస్తున్నాడు. ఇందులో చాలా స్లిమ్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవలే ఆయన ఫిజికల్ ట్రైనర్ కుమార్ మన్నవ, ఎన్టీఆర్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ ఇన్‌స్టా వీడియోలో ఎన్టీఆర్ భారీగా వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. 
 
దర్శకుడు ప్రశాంత్ నీల్ పాత్ర కోసం అథ్లెటిక్ ఫ్రేమ్‌ను సాధించడానికి ఎన్టీఆర్ అవిశ్రాంత కృషిని ఈ వీడియో హైలైట్ చేస్తుంది. డ్రాగన్‌లో అద్భుత నటనను అందించడానికి ఎన్టీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గడానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kumar Mannava (@kumarmannava)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments