Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు లక్ష్మీ... మరీ ఏంటిది...? పెళ్లికొడుకు క్రిష్ తొడపైనే కూర్చుని...?

మంచు లక్ష్మికి ఓ బ్రాండ్ ఉండింది. అదేంటయా అంటే... తన మనసులో ఏది అనుకుంటే అది చేసేయడమే. అలా చేయకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో అంజలి డైలాగులా లావైపోతాననుకుంటుందేమోగానీ అనుకున్నది అనుకున్నట్లు చేసిపారేస్తుంది. నిన్న క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్

మంచు లక్ష్మీ... మరీ ఏంటిది...? పెళ్లికొడుకు క్రిష్ తొడపైనే కూర్చుని...?
, సోమవారం, 8 ఆగస్టు 2016 (14:46 IST)
మంచు లక్ష్మికి ఓ బ్రాండ్ ఉండింది. అదేంటయా అంటే... తన మనసులో ఏది అనుకుంటే అది చేసేయడమే. అలా చేయకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో అంజలి డైలాగులా లావైపోతాననుకుంటుందేమోగానీ అనుకున్నది అనుకున్నట్లు చేసిపారేస్తుంది. నిన్న క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి సినీ సెలబ్రిటీలంతా హాజరయ్యారు. మంచు లక్ష్మి కూడా వచ్చింది. 
 
వచ్చింది వచ్చినట్లు ఊరుకుంటుందా...? అనుకున్నది చేసేసింది. ఇంతకీ ఆమె ఏమనుకున్నదంటే... అంతా వధూవరులను గ్రీట్ చేసి విషెస్ చెప్పి వెళుతుంటే మంచు లక్ష్మి మాత్రం కాస్త డిఫరెంటుగా ట్విస్ట్ ఇచ్చింది. గ్రీట్ చేస్తూనే నేరుగా వెళ్లి పెళ్లి కుమారుడు క్రిష్ తొడపైన కూర్చుని అందరికీ షాకిచ్చింది. మంచు లక్ష్మి చేసిన పనికి క్రిష్ ఎలా ఫీలయ్యాడో తెలియదు కానీ అతడి భార్య మాత్రం లోలోపల ఏమనకున్నా పకపకా నవ్వేస్తూ లైట్‌గా తీసేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టార్ డైరెక్టర్‌తో స్టార్ హోటల్‌లో రాత్రంతా గడిపిన హాట్ యాంకర్...