Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుంగ్ ఫు యోగా ట్రైలర్ మీ కోసం..

బాలీవుడ్ నటులు సోనూసూద్, దిశాపటానీ, అమైరా దస్తూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కుంగ్ ఫు యోగా సినిమా ట్రైలర్ రిలీజైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను దిశాపటానీ సోషల

కుంగ్ ఫు యోగా ట్రైలర్ మీ కోసం..
, శనివారం, 31 డిశెంబరు 2016 (16:02 IST)
బాలీవుడ్ నటులు సోనూసూద్, దిశాపటానీ, అమైరా దస్తూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కుంగ్ ఫు యోగా సినిమా ట్రైలర్ రిలీజైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను దిశాపటానీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. 
 
చాలా సరదాగా ఈ ట్రైలర్‌ను చూపించారు. ఇందులో దిశాపటానీ యువరాణి పాత్రలో, సోనూసూద్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. చైనీస్‌ భాషలో ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌తో ట్రైలర్‌ను విడుదల చేశారు. స్టాన్లీ టాంగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 28న విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. 
 
యాక్షన్ ప్యాక్‌డ్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జాకీచాన్ సాహస సీన్స్ అదిరిపోయేలా చిత్రీకరించారు. కామెడీ, యాక్షన్ సీక్వెన్స్‌లో జాకీచాన్ అదుర్స్ అనిపించాడు. ఈ సినిమా వీడియో చూడండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి ఇన్‌వాల్వ్‌మెంటులో లాజిక్‌ వుంటుంది.. ఠాగూర్‌ + రౌడీఅల్లుడు= 'ఖైదీ నెం.150': వివి వినాయక్‌