Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొబ్బరిమట్ట సాంగ్ ట్రైలర్ రిలీజ్.. సంపూ.. అదరగొట్టేశాడు (వీడియో)

సోషల్ మీడియా, కామెడీ హీరో.. సంపూర్ణేష్ బాబు.. తాజా చిత్రం కొబ్బరి మట్ట సాంగ్ ట్రైలర్ రిలీజైంది. 'హృదయకాలేయం' చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంపూ తనకు తానే బర్నింగ్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చుక

కొబ్బరిమట్ట సాంగ్ ట్రైలర్ రిలీజ్.. సంపూ.. అదరగొట్టేశాడు (వీడియో)
, గురువారం, 13 ఏప్రియల్ 2017 (17:40 IST)
సోషల్ మీడియా, కామెడీ  హీరో.. సంపూర్ణేష్ బాబు.. తాజా చిత్రం కొబ్బరి మట్ట సాంగ్ ట్రైలర్ రిలీజైంది. 'హృదయకాలేయం' చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంపూ తనకు తానే బర్నింగ్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చుకున్నాడు. ఆ చిత్రం రిలీజ్ ముందు నుంచి సోషల్ మీడియాలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొత్తానికి సినిమా రిలీజ్ కావడం కామెడీ చిత్రంగా ఆందరూ ఆదరించారు.
 
హృదయం కాలేయం సినిమాపై విమర్శలు కూడా చేశారు. ఆపై వచ్చిన సింగం 123 చిత్రంతో అలరించాడు. ఇక తెలుగు ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా చిన్న చిన్న పాత్రలు వేస్తూ తన సత్తా అందరినీ నవ్విస్తున్నాడు. అయితే సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంతో వస్తున్న 'కొబ్బరిమట్ట' చిత్రం గత కొంత కాలంగా ఊరిస్తూ వస్తూ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన పాట ట్రైలర్ బుధవారం రిలీజైంది. ఈ సాంగ్ ట్రైలర్‌లో సంపూ అదరగొట్టేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రుతిహాసన్ ఫాలోయర్స్ @5మిలియన్లు.. థ్యాంక్స్ చెప్పిన కాటమరాయుడు హీరోయిన్