Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందీప్ కిషన్-కాజల్- సుదీప్ కాంబోలో కృష్ణవంశీ సినిమా.. టైటిల్‌గా నక్షత్రం!?

Webdunia
మంగళవారం, 31 మే 2016 (11:39 IST)
గోవిందుడు అందరి వాడేలే తర్వాత కృష్ణ వంశీ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించబోతుందని సినీ వర్గాల సమాచారం. రామ్ చరణ్ తేజ్‌తో గోవిందుడు అందరివాడేలే చిత్రం తీసిన కృష్ణవంశీ.. బాలయ్యతో 100వ సినిమాకి ట్రై చేశాడు కానీ వర్కవుట్ కాలేదు. మధ్యలో రుద్రాక్ష అనే ప్రాజెక్టు పట్టాలపైకి ఎక్కబోయి ఆగిపోయింది. తాజాగా మరో కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు.
 
సందీప్ కిషన్ లీడ్ రోల్‌లో చేయబోతున్న ''నక్షత్రం'' సినిమాకు ఇంకా హీరోయిన్ ఖరారు చేయనుంది. రెజీనా కసాండ్రా - నందితా రాజ్‌లతో చర్చలు జరుగుతుండగా.. ఈ మూవీకి భారీ తారాగాణంతో ఆకర్షణ తీసుకురానున్నాడని తెలిసింది. కాజల్ అగర్వాల్‌ని టాలీవుడ్‌‍కి చందమామ సినిమా ద్వారా గుర్తింపు సంపాదించిపెట్టాడు. తాజాగా కాజల్‌ అగర్వాల్‌ను నక్షత్రంలో కూడా నటింపచేయనున్నాడని తెలుస్తోంది. 
 
అయితే కాజల్ చేయబోయే పాత్ర హీరోయిన్ కాదు. కన్నడ సూపర్ స్టార్ ఈగ సుదీప్‌కు జోడీగా నటించనుందట. నక్షత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం సుదీప్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments