Webdunia - Bharat's app for daily news and videos

Install App

''గురు'' ట్రైలర్ రిలీజ్.. బర్త్ డేను పురస్కరించుకుని ఓ మ్యూజిక్‌ బిట్‌లో వెంకీ డ్యాన్స్ (వీడియో)

విక్టరీ వెంకటేష్ తాజా సినిమా గురు ఫస్ట్ లుక్ విడుదలైంది. బాబు బంగారం సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం సాలాఖద్దూస్ రీమేక్‌గా తెరకెక్కుతున్న గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాన

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (11:55 IST)
విక్టరీ వెంకటేష్ తాజా సినిమా గురు ఫస్ట్ లుక్ విడుదలైంది. బాబు బంగారం సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం సాలాఖద్దూస్ రీమేక్‌గా తెరకెక్కుతున్న గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం వెంకటేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని గురు అభిమానుల కోసం ఓ ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేశారు. 
 
సినిమా థీంను, కాన్సెప్ట్‌ను ఏమాత్రం రివీల్ చేయకుండా కేవలం అభిమానుల కోసమే అన్నట్టుగా టీజర్‌ను రూపొందించారు. చిన్న మ్యూజిక్ బిట్‌కు వెంకీ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను అలరిస్తున్నాయి. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్‌తో పాటు ఆడియో రిలీజ్ డేట్‌లను ప్రకటించనున్నారు. 
 
తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన సుధ కొంగర తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తుండగా హింది తమిళంలో లీడ్ రోల్ చేసిన రితిక సింగ్ కూడా గురులో నటిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అంచనాలను పెంచేసిన వెంకటేష్.. ఓ మ్యూజిక్ బిట్ టీజర్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. టీజర్‌ను మీరూ ఓ లుక్కేయండి.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

72 గంటల తర్వాత జ్వరం నుంచి కోలుకున్నా.. కేటీఆర్

చెరువులో ఇల్లు.. కూల్చివేత చూస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలు, ప్రాణాల కోసం...

తెలంగాణలో బుల్డోజర్ రాజకీయాలు.. హరీష్ రావు

ఆసియా ఐకాన్ 2024 అవార్డును అందుకున్న తెలుగమ్మాయి

ఏడో తరగతి బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటికి నిప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments