Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెక్సీ స్పాట్స్ చూడతరమా? ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో క్యాథరిన్ థెరిసా ఎద అందాలు అదరహో..

నటనలో టాలెంటు ఉన్నప్పటికీ.... అందం విషయంలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతే హీరోయిన్లు కెరీర్ పరంగా ముందుకు దూసుకుపోలేరు. అందుకే ఏ సినిమా ఫంక్షన్లకు హాజరైనా..... హీరోయిన్లు తమ అందాలను ఆరబోయడానికి ఎక్స్‌ఫ

సెక్సీ స్పాట్స్ చూడతరమా? ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో క్యాథరిన్ థెరిసా ఎద అందాలు అదరహో..
, బుధవారం, 22 జూన్ 2016 (12:27 IST)
నటనలో టాలెంటు ఉన్నప్పటికీ.... అందం విషయంలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతే హీరోయిన్లు కెరీర్ పరంగా ముందుకు దూసుకుపోలేరు. అందుకే ఏ సినిమా ఫంక్షన్లకు హాజరైనా..... హీరోయిన్లు తమ అందాలను ఆరబోయడానికి ఎక్స్‌ఫోజింగ్ చేస్తూ అందరి దృష్టి తమపైనే పడేలా చూసుకుంటారు. ముఖ్యంగా వారి వస్త్రధారణ వారి ఒంపుసొంపుల్లోని సెక్సీ స్పాట్లను చూపించి చూపించనట్లు చేస్తూ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేలా చేస్తుంది. 
 
ఇందుకోసం వారు ప్రత్యేకంగా డ్రెస్సులను డిజైన్ చేయించుకుంటారు. అదే పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్లానుకుంటే అందరికి మతిపోయే విధంగా కళ్లు జిగేలు మనేలా మేకప్ వేసుకుని అదిరిపోయే డ్రెస్సుల్లో హాజరవుతుంటారు. అలాంటిది సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం అంటే ఇక చెప్పనక్కర్లేదు. హీరోయిన్లందరూ ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించేశారు. కొందరు కళ్ళు చెదిరేలా డ్రెస్సులు వేసుకొస్తే మరి కొందరు మాత్రం మనసు చెదిరేలా డ్రెస్ వేసుకొచ్చారు. వాళ్ళలో ముందుగా అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది మాత్రం నటి క్యాథరిన్ థెరసా. దక్షిణ భారత్లోని అన్ని భాషల వాళ్ళు పాల్గొంటున్న ఫంక్షన్ కాబట్టి అందరి మతి పోగొట్టాలని అమ్మడు భావించినట్టుంది.
 
అవార్డ్ ఇవ్వడానికి స్టేజి పైకి వచ్చిన క్యాథరిన్ బ్లాక్ డ్రెస్‌లో తళుక్కున మెరిసిపోయింది. ఈ డ్రెస్ ఎలా ఉందంటే కనిపించి కనిపించనట్టు.. చూపించి చూపించనట్టు ఉల్లి పొర కంటే తేలికైన డ్రెస్సు వేసుకుని చూపరులకు షాక్ ఇచ్చింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించడానికే ఆ భామ ఇంతగా తెగించిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ డ్రెస్ ఎలా ఉందంటే... మోకాళ్ళ వరకూ పరవాలేదనిపించినా ఆ పైభాగంలో కూడా దాదాపు అలానే స్పష్టంగా కనిపిస్తూ కుర్రకారుకి వేడి పుట్టించేలా ఉంది. ఏదేమైనా ఫంక్షన్ మొత్తంలో క్యాథరిన్ డ్రెస్సే హైలెట్ అని చెప్పొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాల్కనీలో సమంత చేతిలో సిగరెట్.. అడ్డంగా బుక్కైంది.. చైతూతో పెళ్లికి నాగ్ ఒప్పుకుంటాడా?