ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

ఐవీఆర్
గురువారం, 11 సెప్టెంబరు 2025 (22:10 IST)
ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్ (ప్యాకేజ్డ్ తాగునీరు) తమ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇలా రెండు దిగ్గజపు శక్తులు ఒక చోట కలవడం ఫ్యాషన్, స్టైల్- ఎంటర్టైన్మెంట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ముఖ్యమైన వేదికను ఏర్పాటు చేస్తుంది. దశాబ్దాలుగా, బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్‌తో ఫ్యాషన్- లైఫ్ స్టైల్‌లో బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శక్తివంతమైన ముద్రను వేసింది. భారతదేశపు దీర్ఘకాల గళంగా ఫిల్మ్ ఫేర్ స్టైల్ & ఎంటర్టైన్మెంట్లో నిలిచింది. ఇది తరతరాలుగా కీర్తి ప్రతిష్టలకు సారాంశంగా నిర్వచించబడింది. వారిద్దరు కలిసి, నిర్భయమైన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తూ, తమ స్టైల్ స్టేట్మెంట్‌తో తక్కిన వారిని అధిగమించి, ద వన్ & వోన్లీ అనే నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించే వ్యక్తులు విజేతలుగా నిలిచే వేదికను రూపొందించారు.
 
స్టైల్- అందం యొక్క ప్రపంచంలో తన శక్తివంతమైన ఉనికిని పునరుద్ఘాటిస్తూ, బ్రాండ్ కొత్త దిగ్గజాలను రెండు ప్రత్యేకంగా రూపొందించిన అవార్డ్స్‌తో గుర్తించింది- అవి ఫేస్ ఆఫ్ ఫ్యాషన్, లిమిట్‌లెస్ టాలెంట్‌ను ఇషాన్ ఖట్టర్‌కు, మోస్ట్ డిజైరబుల్(మహిళలు)ను తమన్నా భాటియాకు, బెస్ట్ యూత్ ఐకాన్(మహిళ) అనన్యా పాండేకు అందచేసింది. వీటి అన్నింటికి బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మద్దతునిస్తోంది.
 
ఈష్విందర్ సింగ్, పెర్నాడ్ రికార్డ్ ఇండియాలో జనరల్ మేనేజర్, మార్కెటింగ్ ఇలా అన్నారు, బ్లెండర్స్ ప్రైడ్ (ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్) ఎల్లప్పుడూ ఫ్యాషన్, స్టైల్ & గ్లామర్‌కు ప్రముఖ కేంద్రంగా ఉంది. ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ తో మా భాగస్వామ్యం సంస్కృతిలో కొత్త  ధోరణులను నెలకొల్పిన, పేరుప్రతిష్టలను నిర్వచించిన, వన్ & వోన్లీ అనే స్థాయిని కలిగిన వారిని సత్కరిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments