Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

సెల్వి
మంగళవారం, 11 నవంబరు 2025 (11:04 IST)
Dharmendra
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణించినట్లు సోషల్ మీడియా, కొన్ని మీడియా వార్తలలో ప్రచారం మొదలైంది. అయితే, ఆయన కుమార్తె, నటి ఇషా డియోల్ ఈ వార్తలను పూర్తిగా తప్పుడు వార్తలు అని స్పష్టం చేశారు. ఇషా డియోల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టారు.
 
తండ్రి ధర్మేంద్ర నిలకడగా ఉన్నారు, త్వరగా కోలుకుంటున్నారని ఇషా డియోల్ పేర్కొన్నారు. మీడియా కొన్ని విషయాలను పెద్దగా చూపిస్తూ, తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు అనిపిస్తుంది. 
 
తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉంది, కోలుకుంటున్నారు. మా కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రార్థించినందుకు అందరికీ ధన్యవాదాలు.. అంటూ ఇషా డియోల్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాడిపత్రిలో వైకాపా నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై దాడి - ఉద్రిక్తత

వరకట్నం వేధింపులు.. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య

టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసిన యువతిని కాల్చి చంపేశారు... ఎక్కడ?

High alert: ఎర్రకోట సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. హైదరాబాదులో అలెర్ట్

APCRDA: నవంబర్ 14-15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సమ్మిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments