Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలికి ధనుష్ ''మారి'' పోటీనా..? అబ్బే అంత సీన్ లేదు!

బాహుబలికి ధనుష్ ''మారి'' పోటీనా..? అబ్బే అంత సీన్ లేదు!
, సోమవారం, 20 జులై 2015 (13:43 IST)
బాహుబలికి తమిళనాట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తమిళ హీరోలు నటించిన సినిమాల కంటే.. డబ్బింగ్ మూవీ అయిన బాహుబలిని చూసేందుకే తమిళ తంబీలు ఎగబడుతున్నారు.

ఇటీవల బక్కహీరో ధనుష్ మారి సినిమా విడుదలైనప్పటికీ బాహుబలిని ఏమీ చేయలేకపోయింది. బాహుబలి ముందు ''మారి'' నార్మల్ బడ్జెట్ మూవీగానే మిగిలిపోయింది. అయితే బాహుబలి మాత్రం తమిళనాట కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. 
 
కానీ ధనుష్ మారి సినిమాకు పాజిటివ్ రివ్యూలొచ్చినా.. బాహుబలి కలెక్షన్స్‌తో మారి పోటీ పడలేకపోయాడు. ధనుష్ యాక్టింగ్, అనిరుద్ద్ సంగీతం ఈ సినిమా హైలైట్స్ అయినప్పటికీ.. బాహుబలి మానియా తమిళ తంబీలను కట్టిపడేసింది. ఇప్పటికే ధనుష్ కూడా బాహుబలి మారి పోటీ పడట్లేదని క్లారిటీ ఇచ్చేసిన నేపథ్యంలో.. బాహుబలి, మారి సినిమాలకు పొంతన లేవని, వేటికవి ప్రత్యేకమన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu