Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాగ చైతన్య... నవ్వుతూనే ఒక హీరోయిన్ లైన్లో పెట్టుకున్నాడు : దాసరి నారాయణరావు

అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్యపై ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రేమమ్’ చిత్రం ఆడియో వేడుకలో దాసరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట

నాగ చైతన్య... నవ్వుతూనే ఒక హీరోయిన్ లైన్లో పెట్టుకున్నాడు : దాసరి నారాయణరావు
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (09:46 IST)
అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్యపై ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రేమమ్’ చిత్రం ఆడియో వేడుకలో దాసరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైతూ నవ్వుతూనే ఒక హీరోయిన్‌ని పడేశాడన్నాడు. 
 
'అక్కినేని నాగేశ్వరరావుగారికి, నాకు యాభై సంవత్సరాల పరిచయం. ఆయనతో ఎన్నో హిట్ చిత్రాలు తీశాను. అవన్నీ ప్రేమ కథా చిత్రాలే. నాగేశ్వరరావు ప్రేమకథా చిత్రాల వారసత్వాన్ని నాగార్జున కొనసాగించాడు. దానిని చైతన్య, అఖిల్ పునరావృతం చేస్తున్నారు. నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ‘ప్రేమమ్’ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని దాసరి నారాయణరావు అన్నారు. చైతూ, సమంతాల ప్రేమను దృష్టిలో పెట్టుకుని దాసరి చేసిన ఆ వ్యాఖ్యకు అభిమానులు క్లాప్స్ కొట్టేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుమంత్‌తో నాగార్జున చిత్రం 'నరుడా డోనరుడా' షాకింగ్ లుక్... సుమంత్ వీర్య కణాలపై స్వారీ...