Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూపర్‌ సందడిగా ‘సినిమా చూపిస్త మావ’ సాంగ్స్‌ రిలీజ్

సూపర్‌ సందడిగా ‘సినిమా చూపిస్త మావ’ సాంగ్స్‌ రిలీజ్
, మంగళవారం, 7 జులై 2015 (19:12 IST)
‘ఉయ్యాల`జంపాల’ జంట రాజ్‌తరుణ్‌`అవికాగోర్‌ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ పాటు హైద్రాబాద్‌లోని శ్పికళావేదికపై అత్యంత సందడిగా నిర్వహించిన కార్యక్రమంలో విడుదయ్యాయి. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు బిగ్‌ సీడీని ఆవిష్కరించగా.. ఆడియో, మరియు ట్రైర్‌ను హీరో సునీల్‌ విడుదల చేశారు.
 
అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌`ఆర్‌డిజి ప్రొడక్షన్స్‌ ప్రై.లి. సంయుక్త సమర్పణలో.. ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మేం వయసుకొచ్చాం’ ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. బోగాది అంజిరెడ్డి`బెక్కెం వేణుగోపాల్ ‌(గోపి)`రూపేష్‌ డి.గోహిల్‌` జి.సునీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమా ఆడియో వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. శేఖర్‌చంద్ర సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం పాటు మధుర ఆడియో ద్వారా మార్కెట్‌లో లభ్యం కానున్నాయి. భాస్కరభట్ల రవికుమార్‌`వనమాలి`కృష్ణచైతన్య`ప్రసన్నకుమార్‌ సాహిత్యం సమకూర్చారు. 
 
అనసూయ యాంకరింగ్‌ చేసిన ఈ కార్యక్రమంలో కోమలి సిస్టర్స్‌, జబర్దస్ట్‌ బ్యాచ్‌ ప్రదర్శించిన కామెడి స్కిట్స్‌` సింహా, అనుదీప్‌, దిన్‌కర్‌, లిప్సిక ఆలపించిన పాటు, చానల్‌ 10 డాన్స్‌ గ్రూప్‌ చేసిన డాన్సు ఆహుతులను ఉర్రూతూగించాయి. ‘‘ఓ సినిమాలోని అన్ని పాటూ బాగుండడం చాలా అరుదుగా జరుగుతుంటుందని.. ‘సినిమా చూసిస్త మావ’ సినిమాలోని పాటలన్నీ సూపర్‌గా ఉన్నాయని’’ రెబల్‌స్టార్‌ కృష్టంరాజు, హీరో సునీల్‌, దర్శకుడు శ్రీనువైట్ల తదితర ఆతిథులంతా అభిప్రాయపడ్డారు. సంగీత దర్శకుడిగా శేఖర్‌చంద్రకు ఉజ్వమైన భవిష్యత్‌ ఉందన్నారు.
 
బ్రహ్మానందం, రావు రమేష్‌, తోటపల్లి మధు, కృష్ణభగవాన్‌, పోసాని, సప్తగిరి, మేల్కొటే, జయక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. సంభాషణలు: ప్రసన్న జె.కుమార్‌, సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్‌`దాశరధి శివేంద్ర, నిర్మాత: బోగాది అంజిరెడ్డి`బెక్కెం వేణుగోపాల్ ‌(గోపి)` రూపేష్‌ డి.గోహిల్‌``జి.సునీత, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: త్రినాధరావు నక్కిన.

Share this Story:

Follow Webdunia telugu