Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమితాబ్‌తో దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత డాన్స్‌

సినీరంగంలో సెలబ్రిటీ భార్యలు ఆయా రంగంలోనే ఇంట్రెస్ట్‌ చూపించడం మామూలే. దేశాన్ని శాసిస్తున్న అంబానీ భార్య నీతూ కూడా ఒకప్పుడు నటి. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ భార్య అమృత ఫడ్నవిస్‌‌కు కూడా సినిమాలంటే ఇష్టం. ఆమె గాయని కూడా. డాన్స్

అమితాబ్‌తో దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత డాన్స్‌
, బుధవారం, 30 నవంబరు 2016 (21:03 IST)
సినీరంగంలో సెలబ్రిటీ భార్యలు ఆయా రంగంలోనే ఇంట్రెస్ట్‌ చూపించడం మామూలే. దేశాన్ని శాసిస్తున్న అంబానీ భార్య నీతూ కూడా ఒకప్పుడు నటి. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ భార్య అమృత ఫడ్నవిస్‌‌కు కూడా సినిమాలంటే ఇష్టం. ఆమె గాయని కూడా. డాన్స్‌ కూడా చేస్తుంది. 
 
తాజాగా అమితాబ్‌ బచ్చన్‌తో డ్యాన్స్‌ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. తను బ్యాంక్‌ ఉద్యోగి అయినా.. కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పాలుపంచుకుంటుంది. ఓ కార్యక్రమంలో అమితాబ్‌తో కలిసి నటించే ఛాన్స్‌ వచ్చింది. దాంతో మినీ స్కర్ట్‌లో వచ్చి అమితాబ్‌‌తో కలిసి డ్యాన్స్‌ చేసి అందరినీ అలరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబర్ 10న వస్తున్న రవిబాబు హారర్ థ్రిల్లర్ "త్రివిక్రమన్"