Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

WOW ఐశ్వర్యా రాయ్ స్టన్నింగ్ లుక్స్... 'జాజ్బా' ట్రెయిలర్ విడుదల...

WOW ఐశ్వర్యా రాయ్ స్టన్నింగ్ లుక్స్... 'జాజ్బా' ట్రెయిలర్ విడుదల...
, మంగళవారం, 25 ఆగస్టు 2015 (19:05 IST)
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పెళ్లయి పిల్లలు పుట్టినా తన శరీరాకృతిలో ఎలాంటి తేడా లేకుండా మునుపటి గ్లామర్ ను అలానే మెయిన్‌టైన్ చేస్తూ ఉంది. ఆమె నటించిన జజ్బా చిత్రం తాలూకు ట్రెయిలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రొమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. 
 
ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆమె ఇర్ఫాన్‌తో కలిసి జీ టీవీలో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ 5లో పాల్గొనబోతోంది. కాగా ఈ షోలో పాల్గొనబోయే 10 మంది పేర్లను ఈరోజు ప్రకటించబోతోంది. మొత్తమ్మీద తన సెకండ్ ఇన్నింగ్స్ అదరహో లెవల్లో మొదలుపెడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu