Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పుడేమో వ్యభిచారం కేసులో.. ఇప్పుడేమో లవర్‌తో సుకన్య రొమాన్స్.. వీడియో వైరల్

శ్రీమంతుడు సినిమాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు తల్లిగా కనిపించిన సీనియర్ నటి సుకన్య మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగొందిన సుకన్య.. సినిమాలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

అప్పుడేమో వ్యభిచారం కేసులో.. ఇప్పుడేమో లవర్‌తో సుకన్య రొమాన్స్.. వీడియో వైరల్
, శుక్రవారం, 19 ఆగస్టు 2016 (14:02 IST)
శ్రీమంతుడు సినిమాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు తల్లిగా కనిపించిన సీనియర్ నటి సుకన్య మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగొందిన సుకన్య.. సినిమాలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

తల్లి, వదిన పాత్రల్లో కనిపిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తోంది. గతంలో స్టార్ హోటల్‌లో వ్యభిచారం కేసులో దొరికిపోయి వార్తల్లోకెక్కిన సుకన్య.. తాజాగా తన లవర్‌తో రొమాన్స్ చేస్తూ వీడియోకు దొరికిపోయింది. 
 
తన లవర్‌తో కలిసి సన్నిహితంగా ఉన్న సదరు వీడియో ప్రస్తుతం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఇంకా యూట్యూబ్‌లోనూ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లీకై నాలుగు రోజులైనా.. వీడియోకు లైక్స్, షేర్లు పెరిగిపోతున్నా సుకన్య మాత్రం తనకేమీ తెలియదన్నట్లుగా పట్టించుకోకుండా తన పనేంటో తాను చేసుకుపోతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టేజ్‌పై అభాసుపాలైన రెజీనా: బ్లాక్ బాటమ్ డాన్స్ వేస్తుండగా.. పైకెళ్ళిపోయింది.. ఫోటోగ్రాఫర్లు..?