Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళ బుల్లితెరపై కనిపించనున్న జ్యోతిలక్ష్మి!

తమిళ బుల్లితెరపై కనిపించనున్న జ్యోతిలక్ష్మి!
, మంగళవారం, 24 నవంబరు 2015 (11:35 IST)
తమిళ బుల్లితెరపై జ్యోతిలక్ష్మి కనిపించనుంది. ఐటమ్ సాంగ్స్ అంటేనే అప్పట్లో జ్యోతిలక్ష్మిని దర్శకనిర్మాతలు ఫిక్స్ చేశారు. అప్పట్లో తమ సినిమాలో జ్యోతిలక్ష్మి పాట ఉండితీరాల్సిందేనని.. ఐటమ్‌కి ఆడియన్స్‌లో సూపర్ క్రేజ్ ఉండేది. అలా చాలా సంవత్సరాలు వెండితెరపై సందడి చేసిన జ్యోతిలక్ష్మి ఇక బుల్లితెరపై పూర్తి సమయాన్ని కేటాయించేందుకు నిర్ణయించుకుంది. 
 
గతంలో ఆమె కొన్ని సీరియల్స్‌లో కనిపించినా, ఆ తరువాత గ్యాప్ వచ్చింది. ఇటీవల తమ సీరియల్స్‌లో నటించవలసిందిగా చాలామంది బుల్లితెర దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారట. దాంతో ఆమె కూడా నటించాలని నిర్ణయించుకుంది. ఇలా వచ్చిన ఆఫర్లలో జ్యోతిలక్ష్మి ఒకదానికి ఓకే చెప్పేసిందని.. త్వరలోనే ఈ సీరియల్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu