Webdunia - Bharat's app for daily news and videos

Install App

అ.. ఆ.. సినిమాలో కొత్తగా కనిపించనున్న సమంత.. అంతా త్రివిక్రమ్ మాయ?!

Webdunia
మంగళవారం, 31 మే 2016 (12:19 IST)
అ.. ఆ.. సినిమాలో సమంత కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. 24లో ఓల్డ్ యాక్షన్‌తో గుర్తింపు సంపాదించలేకపోయిన సమంతకు మంచి హిట్ ఇవ్వాలని త్రివిక్రమ్ చెప్తున్నాడు. త్రివిక్రమ్‌తో మూడోసారి ముచ్చటగా నటించనున్న ఈ ముద్దుగుమ్మ.. స్టైల్ మార్చిందని తెలిసింది. అ. ఆ.. సినిమాలో తొలిసారిగా తాను కామెడీ ప్రయత్నించానని.. టైమింగ్ బాగానే వచ్చిందని సమంత చెప్పుకొచ్చింది. 
 
యాక్షన్.. రియాక్షన్ల విషయంలో కొత్తదనం కోసం ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. అందుకే ఈ సినిమాపై కాన్ఫిడెన్స్ చాలా పీక్స్‌లో ఉంది. ఈ సినిమాతో కనుక హిట్టు కొట్టిందంటే.. అమ్మడు రేంజు ఎక్కడికో వెళ్లిపోతుందని సినీ జనం అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆన్ లైన్ బుకింగులు సినిమాపై ఏ రేంజు క్రేజ్ ఉందో చూపిస్తున్నాయి. వీటన్నింటినీ ఫస్ట్ డే టాక్‌తో ప్లస్ పాయింట్లుగా మలుచుకోవాలని సినిమా యూనిట్ భావిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments