హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో నటించిన ఫరాఖాన్ తాజాగా కలువ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ఇన్నోసెంట్ భార్యగా నటించింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె తన అందాలను ఆరబోస్తున్నట్లుగా వచ్చింది. ఎక్కువమంది హీరోయిన్లు ఎద భాగాన్ని ఎక్స్‌పోజింగ్ చేస్తుంటే తను మాత్రం తొడలు బాగా చూపించే ప్రయత్నం చేసింది.
చిత్రంలోనూ ఇలేగే కనిపిస్తారా..? అని అడిగితే.. చిత్రంలో ఎలా కనిపించినా సెన్సార్ నిబంధనలుంటాయని ఛలోక్తి విసిరింది. అయితే తన సెక్సీ లుక్ మోకాళ్ల నుంచి పై భాగంలో ఉన్నదని చాలామంది అంటున్నారనీ, కనుక ఎలా చూడాలనుకుంటున్నారో, అలా కనిపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెపుతోంది ఫరా. అయితే ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో ఎందులోనూ ఎక్స్‌పోజింగ్ చేయలేదనీ, అవకాశమొస్తే చేయడానికైనా సిద్ధమేనని తెలిపింది. అలాఅని అవకాశాలకోసం దిగజారనని చెపుతోంది.
నైట్ పార్టీలకు వెళ్లే అలవాటు లేదని చెపుతూ... తనకింకా సరైన బాయ్‌ఫ్రెండ్ దొరకలేదంటోంది. ఇంకేం... ప్రొసీడ్ అయితే పోలా...