Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యూడ్‌గా నటించావ్...సిగ్గు వేయలేదా అంటే....?

న్యూడ్‌గా నటించావ్...సిగ్గు వేయలేదా అంటే....?
, శనివారం, 19 జులై 2014 (12:52 IST)
తెలుగు తెర‌పై తెలుగు హీరోయిన్లు అరుదుగా క‌నిపించ‌టం అనేది చాలా కామ‌న్ అయిపోయింది. అలా ఒకవేళ తెలుగమ్మాయి హీరోయిన్ అయినా ఇంపోర్టెడ్ భామ‌ల‌తో పోటీ ప‌డ‌లేక‌పోతున్నారు. కార‌ణం గ్లామ‌ర్‌గా క‌నిపించ‌డంలో మ‌నోళ్లు విఫ‌ల‌మ‌వుతున్నారు. కానీ, ఈమ‌ధ్య ఎంట‌రైన ఒక తెలుగు భామ‌కు మాత్రం ఆ దిగులు లేదు. ఎందుకంటే అందాల ఆర‌బోత‌లో మొద‌టి సినిమాలోనే ఆరితేరిపోయింది. ఆమే తేజ‌స్విని.
 
సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టులో స‌మంత చెల్లెలిగా కనిపించిన తేజ‌స్వి.. ఐస్‌క్రీమ్ అంటూ గ‌ర‌మ్ గ‌ర‌మ్ గా గ్లామ‌ర్‌డోస్‌తో కుర్రకారును వేడిక్కించింది. న్యూడ్‌గా నటించ‌డానికి కూడా ఏమాత్రం బెద‌ర‌లేదు అంటే ఈ అమ్మడు  స్పీడ్ అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే ఆమె స్పీడ్‌కు త‌గ్గట్లే సినిమా అవ‌కాశాలు కూడా దూసుకొచ్చేస్తున్నాయి.
 
వ‌ర్మ, విష్ణు కాంబినేష‌న్‌లో రూపొందే సినిమాలో మ‌రోసారి హీరోయిన్‌గా అందాల ఆర‌బోతకు సిద్దం కాగా.. రామ్‌తో పండుగ చేస్కో అంటూ కీల‌క‌ పాత్రలో మెరిసిపోనుంది. ఇక నిత్యమీనన్, శ‌ర్వానంద్ కాంబినేష‌న్‌లో రూపొందే సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుంది.
 
ఏదేమైనా తేజ‌స్వి బ్రతకనేర్చిన గ్లామ‌ర్‌ డాల్ అని చెప్పకనే చెప్పింది. ఐస్ క్రీమ్ సినిమాలో న్యూడ్‌గా నటించారు కదా ? షూటింగ్ సమయంలో సిగ్గు వెయ్యలేదా ? అంటే ప్లో కామ్‌లో షూట్ చేయడం మూలంగా కెమెరా ఒకటి మనకు కనిపిస్తుందని ఇంకెవరూ గదిలో ఉండరు అని సమాధానం ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu