Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిన్నే పెళ్లాడుతా... అంటూ టబు కోసం వయసులో చిన్నవాడు...

నిన్నే పెళ్లాడుతా... అంటూ టబు కోసం వయసులో చిన్నవాడు...
, సోమవారం, 3 ఆగస్టు 2015 (16:41 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది హీరోయిన్లు ఇప్పటివరకూ పెళ్లిళ్లు చేసుకోకుండా అలానే ఉండిపోయారు. వారిలో మన టాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన హీరోయిన్ టబు కూడా ఉంది. ఇపుడామె పెళ్లి గురించి ఇంటర్నెట్టులో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ముంబైకు చెందిన యువ వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందన్నది. 
 
సదరు కుర్ర బిజినెస్ మేన్ టబునే పెళ్లి చేసుకుంటానని వెంటబడుతున్నాడని చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ దృశ్యం చిత్రంలో నటిస్తున్న టబు నాగార్జునతో నిన్నే పెళ్లాడుతా చిత్రంతో ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వొదిన, అక్క పాత్రలు రావడంతో ఇక్కడ నటించడంలేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా ట్రై చేస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో ఆమె పెళ్లి వార్త ఇప్పుడు చెక్కెర్లు కొడుతోంది. ప్రస్తుతం టబు వయసు 44 ఏళ్లు మరి.

Share this Story:

Follow Webdunia telugu