Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కవయిత్రి అయిన కలర్ స్వాతి

కవయిత్రి అయిన కలర్ స్వాతి

కవయిత్రి అయిన కలర్ స్వాతి
, గురువారం, 16 అక్టోబరు 2014 (11:35 IST)
మనిషికి జీవితంలో ఎదురైయ్యే అనుభవాలు నేర్పే పాఠాలు, గుణపాఠాలు ఎన్నో.. వాటికి కాస్త పరిజ్ఞానాన్ని, భావుకతను జోడిస్తూ వస్తే కథలు, కవితలు కోకొల్లలు. అసలు విషయానికి వస్తే నటి కలర్ స్వాతి ఆంగ్లంలో కవితలు రాసేస్తోందట. 
 
తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఈ అమ్మడు ఇటీవల సమ్ ఐస్ సీ యువర్ వీక్‌నెస్, అండ్ ధైర్ లిప్స్ స్ప్రెడ్ అగ్లీ లైస్. దే యూజ్ ధైర్ లార్జ్ వింగ్స్, దే యూస్ దెమ్ టు ఫ్లై ఫాస్ట్ అండ్ హై. ఇలాంటి పదాలతో ఈ బ్యూటీ రాసిన ఈ కవిత చూస్తుంటే తనకు ఎదురైన అనుభవాలకు కవితను తన చిత్ర పరిశ్రమ స్నేహితులందరికీ స్వామి అంకితం ఇస్తున్నట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 
 
దీనికి అనూహ్య స్పందన వచ్చినట్లు కూడా ఈ అమ్మడు అందులో పేర్కొంది. ఇదంతా త్వరలో గీత రచయిత అయిపోతుంద్‌మో అనిపిస్తోంది కదూ? అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ బ్యూటీ మలయాళంలో ఒక చిత్రం చేస్తోంది. ఈ బ్యూటీ తెలుగులో నటించిన కార్తికేయ విడుదలకు సిద్ధం అవుతుండగా, తమిళంలో త్వరలో విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu