Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థియేటర్‌లో చైతు - సమంత.. 'అ.. ఆ..' సినిమా చూస్తూ ఏం చేశారో తెలుసా? (వీడియో)

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఏ నోట విన్నా వారిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. చర్చించుకుంటున్నారు. వారిద్దరే యువ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత. వీరిద్దరు ప్రేమలో పడిపోయినట్టు, త్వరలోనే పెళ్లి చేసుబోతు

థియేటర్‌లో చైతు - సమంత.. 'అ.. ఆ..' సినిమా చూస్తూ ఏం చేశారో తెలుసా? (వీడియో)
, ఆదివారం, 26 జూన్ 2016 (12:34 IST)
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఏ నోట విన్నా వారిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. చర్చించుకుంటున్నారు. వారిద్దరే యువ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత. వీరిద్దరు ప్రేమలో పడిపోయినట్టు, త్వరలోనే పెళ్లి చేసుబోతున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ గుసగుసలను నిజం చేసేలా వీరిద్దరి ప్రవర్తన కూడా ఉంది.
 
 
మొన్నటికిమొన్న నాగచైతన్య పక్కనే ఉండగా సమంత సిగరెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మళ్లీ వెలుగులోకి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ - సమంత జంటగా నటించిన సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం అ.. ఆ.. 
 
ఈ చిత్రాన్ని నాగ చైతన్య, సమంతలు ఓ ప్రివ్యూ థియేటర్‌లో చూస్తూ ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో చైతు ఏదో కామెంట్ చేయగా, సమంత నవ్వుతున్నట్టుగా వీడియో ఒకటి యూట్యూబ్‌లో దర్శనమిచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, వీరిద్దరూ ఈ చిత్రం విడుదైన కొత్తల్లో కలిసి చూశారు. దీనికి సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బికినీలో తొడల అందాలను చూపిస్తూ హీటెక్కిస్తున్న తేజస్వి మడివాడ (వీడియో)