Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగచైతన్య నాకంటే చిన్నోడా...? సచిన్ టెండూల్కర్ చిన్నోడు కాదా అంటోందట సమంత...

ఏ మాయ చేసావె చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన సమంత, నాగచైతన్య ప్రేమ గురించి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. అవన్నీ వట్టి వదంతులే అని చెప్పినా పట్టించుకోవడంలేదు. ఇప్పుడు మరో వ్యవహారంపై మాట్లాడుకుంటున్నారు. అదేమిటయ్యా అంటే... నాగచైతన

నాగచైతన్య నాకంటే చిన్నోడా...? సచిన్ టెండూల్కర్ చిన్నోడు కాదా అంటోందట సమంత...
, గురువారం, 23 జూన్ 2016 (13:05 IST)
ఏ మాయ చేసావె చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన సమంత, నాగచైతన్య ప్రేమ గురించి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. అవన్నీ వట్టి వదంతులే అని చెప్పినా పట్టించుకోవడంలేదు. ఇప్పుడు మరో వ్యవహారంపై మాట్లాడుకుంటున్నారు. అదేమిటయ్యా అంటే... నాగచైతన్య కంటే సమంత ఒకట్రెండేళ్లు పెద్దదట. ఈ విషయంపై నాగచైతన్య ఫ్యామిలీ మెంబర్స్‌ వ్యతిరేకిస్తున్నారట. ముఖ్యంగా అమల, నాగార్జునలు ససేమిరా అంటున్నారట. 
 
విషయం తెలుసుకున్న సమంత... బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి జంటలు చాలామంది ఉన్నారనీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అలా చేసుకోలేదా అని వాదిస్తోందట. ఇదిలావుండగా సమంత సిగరెట్ తాగిందంటూ మరో రూమర్ బయటకు వచ్చింది. మరి ఈ రూమర్లకు సమంత ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలియా భట్‌కు అమ్మగా మాధురీ దీక్షిత్: కరణ్ జోహార్‌కు గ్రీన్ సిగ్నల్!