Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటి జయసుధ భర్త నితిన్ కపూర్ మృతికి కారణాలు ఏంటంటే...

సినీ నటి జయసుధ మృతికి కారణాలు ఏంటనే విషయంపై ముంబై పోలీసులు ఆరా తీస్తున్నారు. నితిన్ కపూర్ మంగళవారం రాత్రి ముంబైలో ఆత్మహత్య చేసుకున్న విషయంతెల్సిందే. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప

నటి జయసుధ భర్త నితిన్ కపూర్ మృతికి కారణాలు ఏంటంటే...
, బుధవారం, 15 మార్చి 2017 (13:03 IST)
సినీ నటి జయసుధ మృతికి కారణాలు ఏంటనే విషయంపై ముంబై పోలీసులు ఆరా తీస్తున్నారు. నితిన్ కపూర్ మంగళవారం రాత్రి ముంబైలో ఆత్మహత్య చేసుకున్న విషయంతెల్సిందే. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రాథమిక విచారణలో నితిన్ కపూర్ ఒక యేడాదిన్నర కాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు కనుగొన్నారు. 
 
ముఖ్యంగా ఇటీవలికాలంలో నితిన్ బాలీవుడ్ సినిమాల్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ప్రాఫిట్ బదులు ఆయనకు నష్టాలు వచ్చినట్టు సమాచారం. గ్లామర్ ఇండస్ట్రీలో ఆర్థిక కష్టాలు ఆయనను చుట్టుముట్టడమే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. దీనికితోడు కొడుకు శ్రేయాన్‌తో తెరకెక్కించిన 'బస్తీ' సినిమా నష్టాలను తెచ్చిపెట్టడం మరో కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నితిన్ డిప్రెషన్‌లో గురైనట్టు ఆయనకు అత్యంత సన్నిహితంగా కొంతమంది స్నేహితులు చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గెస్ట్ రోల్స్‌కే పరిమితమౌతున్న సమంత.. అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీ.. సావిత్రిలో కూడా?