Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాశిఖన్నా కొబ్బరిముక్కలా ఉందట... అందుకే అంత ఇచ్చినా తప్పులేదట...

రాశిఖన్నా కొబ్బరిముక్కలా ఉందట... అందుకే అంత ఇచ్చినా తప్పులేదట...
, శనివారం, 23 మే 2015 (18:25 IST)
హీరోయిన్లు అందంగా కనపడాలి. హీరోలు ఏజ్‌ అయినా ఫర్వాలేదు అన్నట్లుగా సినిమా ఇండస్ట్రీ వుంది. అందుకే రాశీఖన్నా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. జోరులో లిప్‌కిస్‌ కూడా పెట్టి, సందర్భాన్నిబట్టి అందులో తప్పులేదని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తాజాగా రవితేజతో బెంగాల్‌ టైగర్‌లో నటిస్తోంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. 
 
సీనియర్‌ హీరోల సినిమాలకు నిర్మాతలకు కావాల్సినంత పారితోషికం ఇస్తారు. అదే యూత్‌ హీరోలయితే.. ముందుగా పారితోషికాన్ని యాభై లక్షలు చెబుతుందని తెలిసింది. ఈ కీలక నిర్ణయం పట్ల కొంతమంది హీరోయిన్లు ఆమెకు సపోర్ట్‌ చేశారు. కొబ్బరిముక్కలా వుండే ఆమెకు ఇచ్చినా తప్పు లేదని జిల్‌ సినిమా దర్శకుడు సెటైర్‌ వేశాడు మరి..

Share this Story:

Follow Webdunia telugu