Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రజనీకాంత్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు, దర్శకుడికి షాక్...

రజనీకాంత్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు, దర్శకుడికి షాక్...
, శనివారం, 4 జులై 2015 (18:09 IST)
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. నటనలో మళ్ళీ ప్రాక్టీస్‌ చేయాల్సిన అవసరంలేదు. అయితే ఆయన తాజాగా నటించనున్న కొత్త చిత్రానికి రంజిత్‌ పా దర్శకుడు. ఈయన ఇంతకుముందు రెండు సినిమాలు చేశాడు. ఆయన సంప్రదాయం ప్రకారం.. నటీనటుకు రిహార్సల్స్‌ వేయిస్తుంటాడు. షూట్‌ ముందుగా వర్క్‌షాప్‌ నిర్వహిస్తాడు.
 
చిత్ర యూనిట్‌కు ఆయన శిక్షణ ఇస్తుండగా.. శుక్రవారం షడెన్‌గా రజనీకాంత్‌ హాజరు కావడం అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్ని సీన్లను తనశైలిలో ప్రాక్టీస్‌ చేశారట. ఇది ఊహించని పరిణామని దర్శకుడు కూడా చెబుతున్నాడు. ఈ నెలాఖరులో సెట్‌పైకి వెళ్ళనున్న ఈ చిత్రం మలేషియా నేపథ్యంలో సాగుతుంది. కలైపులి థాను నిర్మాత.

Share this Story:

Follow Webdunia telugu