Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కబాలి'' హీరోయిన్ రాధికా ఆప్టే హాట్ ఫోటో షూట్.. కేవలం వైట్ టాప్‌తో..?

Webdunia
మంగళవారం, 3 మే 2016 (14:28 IST)
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బోల్డ్ హీరోయిన్లకు ఏమాత్రం కొదవలేదనే చెప్పాలి. బోల్డ్‌ సీన్స్‌లో నటించడంలో ఏమాత్రం వెనకడుగు వేయని హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వీరిలో కబాలి హీరోయిన్ రాధికా ఆప్టే కూడా ఒకరు. దక్షిణాది సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లో అందాల ఆరబోతలో ఇరగదీసే రాధికా ఆప్టే.. ధైర్యంగా ఎలాంటి సీన్స్ అయినా తేలిగ్గా నటించేస్తుంది. క్యారెక్టర్ కోసం ఏదైనా చేసేందుకు సై అనే ఈ భామ క్యారెక్టర్, ఛాన్సుల పరంగా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు కొట్టేసింది. 
 
తాజాగా ఓ మేగజైన్ కోసం రాధికా ఆప్టే బోల్డ్‌గా దిగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎఫ్ హెచ్ఎం తాజా సంచిక కోసం రాధికా ఆప్టే హాట్ ఫోటో సెషన్ చేసింది. ఈ విషయం నిజమేనని కవర్ పేజీలో చూస్తేనే అర్థమైపోతుంది. ఒంటిపై కేవలం ఓ వైట్ టాప్ మాత్రమే ధరించి క్లీవేజ్‌తో ఫోజిచ్చింది. 
 
అంతే ఈ ఫోటో చూసి బాలీవుడ్ జనం ముక్కుమీద వేలేసుకున్నారు. రాధిక డేర్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కవర్ పేజీలోనే కాకుండా మేగజైన్ లోపల హాట్ స్టఫ్ చాలానే ఉందంటూ రాసిన కొటేషన్స్ అదిరిపోయాయి. మొత్తానికి రాధిక ఈ హాట్ ఫోటో సెషన్ ద్వారా హీటు పుట్టించిందని సినీ పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను వదిలేసి ప్రియుడితో సంతోషంగా గడుపుతున్న మహిళ: చాటుగా తుపాకీతో కాల్చి చంపిన భర్త

నడి రోడ్డుపై ప్రేమికుల బరితెగింపు - బైకుపై రొమాన్స్ (Video)

నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు, మాజీమంత్రి రోజా కామెంట్స్ వైరల్: తదుపరి అరెస్ట్ ఈమేనా?

ఖర్జూరం పండ్లలో బంగారం స్మగ్లింగ్ (Video)

భార్యకు నచ్చలేదని రూ.27 లక్షల కారును చెత్త కుప్పలో పడేసిన భర్త!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments