Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nabha Natesh: అవకాశాల కోసం షర్ట్ విప్పి ఫోజ్ ఇస్తున్న నభా నటేష్

Advertiesment
Nabha Natesh posing

దేవీ

, సోమవారం, 15 డిశెంబరు 2025 (16:10 IST)
Nabha Natesh posing
నాయకి నభా నటేష్ తాజాగా హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం లో నటించింది. విజయం వరించిన సినిమా పెద్దగా రాలేదు. సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులు అనారోగ్యం తో గ్యాప్ ఇచ్చింది. అనంతరం తానూ తిరిగి వస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది. 
 
webdunia
Nabha Natesh posing
నేడు జిమ్ లో వ్యాయామం చేసే డ్రెస్ తో ఫోటోలు షేర్ చేసింది. రక రకాలుగా ఫోటో లు షేర్ చేసింది. అంతే కాకుండా ఓ వెబ్ సెరిస్ లో ఆమె నటిస్తుంది. ఇందులో పాత్ర తనకు బాగా కనెక్ట్ అయిందని తెలిపింది. ఆమె ట్రెండో లుక్ కు సోషల్ మీడియాలో బాగా అట్రాక్ చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

MM Srilekha: టైమ్ ట్రావెలింగ్ కొంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది : ఎంఎం శ్రీలేఖ