Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకు స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న 14 మంది పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నందుకు గాను రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ తీస

బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?
, శుక్రవారం, 21 జులై 2017 (15:15 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకు స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న 14 మంది పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నందుకు గాను రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఇక కంటెస్టంట్స్ విషయానికొస్తే వారం వారం చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారట. సంపూర్ణేష్ బాబు వారానికి రూ.పది లక్షలు ఇస్తున్నట్లు తెలిసింది. 
 
ఇదేవిధంగా కమెడియన్ ధ‌న్‌ రాజ్‌, శివ బాలాజీ, ఆదర్శ్, మమైత్ ఖాన్, సమీర్ వారానికి రూ. 7.5 లక్షలు, మధుప్రియ, కల్పన, అర్చన రూ. 5లక్షలు వారానికి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఈ రెమ్యునరేషన్ మొత్తం కొనసాగే షోకు ఉండదు. అయితే ఈ షో తో ఎంజాయ్ చేస్తోన్న తెలుగు బుల్లితెర అభిమానులు శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాకింగ్ నిజాలు... ఇంటర్నేషనల్ సిమ్‌తో పూరీ చాటింగ్ ‌.. డ్రగ్ సరఫరాకర్త శ్యామ్?