Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏమి రాస్తారోనని భయమట.. అందుకే నోరు మూసుకుంటానంటోంది...

ఏమి రాస్తారోనని భయమట.. అందుకే నోరు మూసుకుంటానంటోంది...
, శనివారం, 23 ఆగస్టు 2014 (13:15 IST)
చెప్పింది ఒకటయితే మరోటి రాస్తున్నారని నటి దీపికా పదుకొనే అంటోంది. గతంలో 'రణవీర్‌ను అనుకోకుండా ప్రేమించాన'ని నేనన్నట్లు రాశారు. నేనసలు అలా అనలేదని అంటోంది. ఇటీవలే ఆమె 'పైండింగ్‌ పానీ' సినిమాలో అతనితో జత కట్టింది. భార్యభర్తలుగా జీవించారట. 
 
ప్రమోషన్‌లో భాగంగా వచ్చిన ఆమెను విలేకరులు అడిగితే నో కామెంట్‌ అంటోంది. ఎందుకంటే రణవీర్‌ సింగ్‌ను పెండ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు గురించి  అడిగితే పైవిధంగా మాట్లాడింది. అయితే వీరిద్దరి పెండ్లి త్వరలో జరగబోతుందని బాలీవుడ్‌ వర్గాలు తెగ చెప్పేస్తున్నాయి. నో కామెంట్‌ అంటే... వార్తలో నిజముందనే కదా అని ఎదురు ప్రశ్నించినా... నవ్వుతూ వెళ్ళిపోయిందట. అదీ సంగతి.

Share this Story:

Follow Webdunia telugu