Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్వేతాబసు వ్యభిచారం ఎపిసోడ్... ఓ డైరెక్టర్, నిర్మాత.... ముప్పు...?

శ్వేతాబసు వ్యభిచారం ఎపిసోడ్... ఓ డైరెక్టర్, నిర్మాత.... ముప్పు...?
, శనివారం, 1 నవంబరు 2014 (16:23 IST)
నటి శ్వేతాబసు ఉదంతం సినిమా ఎపిసోడ్‌గా వుంది. సినిమాల్లో వ్యభిచారంలో ఇరుక్కుంటే అరెస్ట్‌ చేయడం.. వ్యక్తుల పేర్లు బయటపెడతానంటే బెదిరించం ఆ తర్వాత వారు ఈమెపై కక్ష పెంచుకోవడం చూపిస్తుంటారు. అయితే నిజ జీవితంలో శ్వేతబసు అలాగే వుందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. 
 
ఇటీవలే ఆమెను రెస్క్యూ హోమ్‌ నుంచి తల్లి సంరక్షణలో వుండాని కోర్టు తీర్పుఇచ్చింది. అయితే అంతకుముందు వ్యభిచారంలో కొంతమంది వున్నారనీ, అవసరమైనప్పుడు పేర్లు బయటపెడతానని  వెల్లడించింది. కానీ ఈ ఎపిసోడ్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఓ నిర్మాత పేర్లు విన్పిస్తున్నాయి. ఏదీ క్లారిటీగా చెప్పకపోయినా... ఇదంతా ఆమెకు ముందుముందు కొంతమంది నుంచి ముప్పు వుందనే వార్తలు తాజాగా విన్పిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu