Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లరి నరేష్‌కి అన్న ఆర్యన్ రాజేష్ విలన్!

అల్లరి నరేష్‌కి అన్న ఆర్యన్ రాజేష్ విలన్!
, సోమవారం, 30 జూన్ 2014 (17:28 IST)
చాలా సినిమాల్లో హీరోగా నటించిన ఈవీవీ తనయుడు ఆర్యన్ రాజేష్ ఇప్పుడు విలన్ వేషాలు కూడా చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం నిర్మాతగా సెటిలైపోయిన ఆర్యన్ రాజేష్ విలన్‌గా రాణించాలనే కోరికతో వున్నాడట. అందుకే తన సొంత బ్యానర్‌లో ఓ సినిమాలో విలన్‌గా నటించనున్నాడట.

గతంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆర్యన్ రాజేష్ ఇపుడు హీరోగా కాకుండా విలన్ పాత్రలకు టర్న్ అవ్వాలని ఆలోచిస్తున్నాడట. అందులో భాగంగా ముందుగా తమ సొంత సినిమాలోనే విలన్‌గా ఎంట్రీ ఇస్తాడట. ఇందులో అల్లరి నరేష్ హీరోగా నటిస్తాడనీ, ప్రస్తుతం తాము నిర్మిస్తున్న 'బందిపోటు' పూర్తవగానే ఆ సినిమా మొదలవుతుందనీ సమాచారం.
 

Share this Story:

Follow Webdunia telugu