Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి 151వ సినిమాలో అనుష్క.. ఇప్పటికే చెర్రీ అండ్ టీమ్ సంప్రదింపులు జరిపారా?

బాక్సాఫీసును షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు తర్వాత చెర్రీ నిర్మాణ సారథ్యంలో చిరు 151వ సినిమా కూడా రూపుదిద్దుకోనుంది. ఖైదీ వసూళ్లతో మెగా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్న తరుణంలో చెర్రీ తన సొంత

చిరంజీవి 151వ సినిమాలో అనుష్క.. ఇప్పటికే చెర్రీ అండ్ టీమ్ సంప్రదింపులు జరిపారా?
, శుక్రవారం, 27 జనవరి 2017 (17:25 IST)
బాక్సాఫీసును షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు తర్వాత చెర్రీ నిర్మాణ సారథ్యంలో చిరు 151వ సినిమా కూడా రూపుదిద్దుకోనుంది. ఖైదీ వసూళ్లతో మెగా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్న తరుణంలో చెర్రీ తన సొంత బ్యానర్లో 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' అనే కథతో చిరంజీవి 151వ సినిమా రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో కథాపరంగా చూస్తే ఈ చిత్రానికి హీరోయిన్‌గా ఎవరిని తీసుకుందామని చర్చ సాగుతోంది. కానీ ఈ సినిమా కథాపరంగా అనుష్కను తీసుకుంటేనే బాగుంటుందని చరణ్‌కి సన్నిహితులు చెప్పారట. దీంతో బాహుబలి2 సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న అనుష్కను చెర్రీ అండ్ టీమ్ చిరు 151వ సినిమా కోసం సంప్రదింపులు జరిపారట. మెగాస్టార్ 150వ సినిమాలో నటించాల్సిన అనుష్క.. అప్పట్లో షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్న అనుష్క ఈ ఆఫర్‌ను చేజార్చుకోకూడదని అనుకుంటుందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను వేటకే వెళ్ళలేదు.. ఇక కృష్ణజింకలను ఎలా చంపగలను?: కోర్టులో సల్మాన్ ఖాన్