Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నగ్నంగా అమీర్ ఖాన్ ?

నగ్నంగా అమీర్ ఖాన్ ?
, గురువారం, 24 జులై 2014 (13:13 IST)
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరో విలక్షణ పాత్రలో నటించనున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో త్వరలోనే తెరకెక్కనున్న ‘పీకే’ చిత్రంలో అమీర్ ఖాన్ నగ్నంగా నటించనున్నట్లు సమాచారం. 
 
ఈ చిత్రం నేటి రాజకీయ వ్యవస్థపై వ్యంగ్య రూపకం అట. ఈ చిత్రంలో అమీర్‌ఖాన్ సరసన అనుష్కాశర్మ నటించనుంది. భూమిపైకి దిగే గ్రహాంతరవాసి పాత్రలో కనిపించనున్నారు అమీర్. ఈ చిత్రంలో అనుష్కాశర్మతో హాట్‌హాట్ ముద్దు సీన్లలో కూడా కనిపించనున్నట్లు బాలీవుడ్ వర్గాల భోగట్టా. 

Share this Story:

Follow Webdunia telugu