Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నీ లియోన్ హాట్ ఫోటోలను క్లిక్ చేస్తున్నారా? .. జర జాగ్రత్త!!

సన్నీ లియోన్ హాట్ ఫోటోలను క్లిక్ చేస్తున్నారా? .. జర జాగ్రత్త!!
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (13:50 IST)
File
FILE
పోర్న్ స్టార్ సన్నీ లియోన్ హాట్ ఫోటోలను చూసి క్లిక్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారా? అలా క్లిక్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచన చేయండి. హాట్ పోటోలతో పాటు.. వైరస్‌ను స్ప్రెడ్ చేసేందుకు ఇంటర్నెట్ మోసగాళ్లు సిద్ధంగా ఉన్నారంటూ సైబర్ క్రైమ్ సర్వే వెల్లడించింది.

సన్నీ లియోన్‌తో పాటు పలువురు బాలీవుడ్ నటీమణుల హాట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న విషయం తెల్సిందే. వీటిని క్లిక్ చేసి డౌన్‌లోడు చేసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతుంటారు. అయితే, సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఈ ఫోటలతో పాటు.. కంప్యూటర్లను నాశనం చేసే వైరస్‌‌ను వ్యాపింపజేసేందుకు సిద్ధంగా ఉన్నారని యాంటీ వైరస్ ప్రోడక్ట్ కంపెనీ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu