Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నీ లియోన్... మేం 25 లక్షలు ఇస్తాం వస్తావా... బాలీవుడ్ కుర్రాళ్లు

సన్నీ లియోన్... మేం 25 లక్షలు ఇస్తాం వస్తావా... బాలీవుడ్ కుర్రాళ్లు
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (14:35 IST)
FILE
సన్నీ లియోన్ పేరు చెబితే ఇపుడు బాలీవుడ్ కుర్రాళ్లు చొంగ కార్చుకుంటున్నారట. అంతేకాదు... ఈమధ్య సన్నీ లియోన్ ఓ చోట చేసిన స్టేజి షోకు 23 లక్షలు తీసుకున్నదని తెలిసి తాము తలపెట్టబోయే పార్టీకి 25 లక్షలిస్తాం వస్తావా అని కూడా అడిగారంట. దాంతో సన్నీ ముఖం నల్లగా మాడ్చుకుని మరో మాట మాట్లాడకుండా కారెక్కి తుర్రున వెళ్లిపోయిందట.

అసలింతకీ సంగతేంటయా అంటే... భారత సంతతికి చెందిన ఈ అమెరికన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ అటు తెరపైన, ఇటు స్టేజిపైన వేడెక్కించే నాట్యం చేస్తూ తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నించిందట. ఆమధ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్ టైంలో ఓ ప్రోగ్రాముకు కోటి రూపాయలు తీసుకున్నట్లు బడాయి కబుర్లు చెప్పిందట.

ఇది విన్న ప్రోగ్రామర్... సన్నీకి అంత లేదు. ఆమేమైనా కరీనానా.. కత్రినానా. 23 లకారాలిచ్చాం అంతే అన్నాడట. అంతే... స్టేజిపై సన్నీలియోన్ మార్కెట్ రేటును తెలుసుకున్న కుర్రాళ్లు, సన్నీ కనబడితే ఇలా అడిగేస్తున్నారట.

Share this Story:

Follow Webdunia telugu